Bengaluru metro once again made headlines with the cracks in the pillar basavana gudi, this led to a panic in passengers. Officials said that they had fixed the crack.
#bengaluru
#metro
#bengalurumetro
#nammabengaluru
#nammametro
#metrotrain
#karnataka
#bangalore
పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా ఉంది బెంగళూరు మెట్రో పరిస్థితి. బెంగళూరు మెట్రో అయితే చాలా ఘనంగా ప్రారంభమైంది కాదని ప్రారంభమైన కొన్నేళ్లకే ఆ పిల్లర్లకు బీటలు పడ్డాయి. దీంతో మెట్రోలో ప్రయాణించాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. కొన్ని నెలల క్రితం ఎంజీ రోడ్డు ట్రినిటీ సర్కిల్ వద్ద పిల్లర్‌కు బీటలు ఏర్పడటంతో మరమత్తులు చేశారు. అంతలోనే తాజాగా సౌత్ ఎండ్ సర్కిల్ పిల్లర్‌లో చీలికలు కనిపించాయి. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని బీఎంఆర్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సేత్ తెలిపారు. బసవగుడి దగ్గర ఓ పిల్లర్‌కు చీలిక ఏర్పడిందన్న వార్త దావనంలా పాకడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.